ఎస్సై తన పట్ల అనుసరిస్తున్న వైఖరి ని ఎండ గడుతు ఓ హొం గార్డు సెల్ఫీ వీడియో సోషియల్ మీడియాలో కలకలం రేపుతోంది. పోలీసులు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు.
బోధన్ సబ్ డివిజన్ పరిధి లో ఓ ఎస్సై తన భార్య తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అదే స్టేషన్ లో హోం గార్డు గా పనిచేస్తున్న తనను బందోబస్తు ల పేరుతొ అనేక ప్రాంతాలకు పంపిస్తున్నారని ఆయన ఆ సెల్ఫీ వీడియో లో ఆవేదన వ్యక్తం చేసారు
