బిల్లు అడిగితే ఓ మఫ్టీ లో ఉన్న కానిస్టేబుల్ తుపాకీ తీసి హల్ చల్ చేసాడు
ఈ ఘటన సైబారాబాద్ కమిషనరేట్ పరిధి లోని గచ్చి బౌలి లో జరిగింది మఫ్టీ లో ఉన్న కానిస్టేబుల్ గచ్చిబౌలి లో ఫుడ్ కోర్టు లో టిఫిన్ చేసాడు వేటర్ బిల్లు చెల్లించాలని కోరగా కౌంటర్ వద్ద కు వెళ్లి బిల్లు కట్టనంటూ తన వద్ద ఉన్న పిస్టల్ తీసాడు.
కానీ ఫుడ్ కోర్టు నిర్వాహుకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు దీనితో గచ్చి బౌలి పోలీసులు వచ్చి విచారణ చేపట్టారు
