దేశ ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన లబ్దిదారులకు ఆర్థిక చేయూత ఇచ్చారు ఈ మేరకు శుక్రవారం సాయంత్రం వర్చువల్ గా ప్రారంభించిన
ఈ కార్యక్రమంలో నిజామాబాద్‌లో లోని వేణు మాల్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎంపీ అర్వింద్ పాల్గొన్నారు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, స్వయం ఉపాధిని ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యంగా వుందని అర్వింద్ ఈ సందర్భంగా పేర్కొన్నారు
