అప్పుల బాధ తాళలేక మండల కేంద్రానికి చెందిన వ్యాపారి ఎర్రం పవన్ కుమార్ (45) గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని చేసుకున్నట్లు ఎస్సై వినయ్ తెలిపారు. స్థానికంగా రాజేష్ హార్డ్వేర్ దుకాణం నడుపుతూ వ్యాపారం చేస్తున్నడు .
దుకాణం నుంచి ఉద్దెర ఖాతాలు ఎక్కువ అవ్వడంతో అప్పులు ఎక్కువై ఆర్థికంగా నష్టపోయి ఇబ్బందులకు గురైనట్లు చెప్పారు. ఈనెల 17న లక్కంపల్లి శివారులో గడ్డి మందు సేవించినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడనిఎస్సై తెలిపారు
