HomeCRIMEతనిఖీ బృందం మీదికి దూసుకెళ్లిన లారీ .....రవాణా అధికారి మృత్యువాత

తనిఖీ బృందం మీదికి దూసుకెళ్లిన లారీ …..రవాణా అధికారి మృత్యువాత

వరంగల్ జిల్లా పరకాల-భూపాలపల్లి సోమవారం హైవేపై ఘోర రోడ్డుప్రమాదం. జరిగింది వాహనాలు తనిఖీ చేస్తున్న అధికారి మీదికే ఓ లారీ దూసుకెళ్లింది. .

జిల్లా రవాణా శాఖాధికారి వెంకన్న ఎప్పటిలాగే తన ఆఫీస్ ముందే వాహనాల తనిఖీ చెప్పట్టారు. బొగ్గు లోడ్ తో వేగంగా వస్తున్న లారీ ని రవాణా శాఖ సిబ్బంది ఆపడానికి యత్నించారు. కానీ వేగంగా లారీ తనిఖీ బృందం మీదికి దూసుకొచ్చేసింది.

దీనితో జిల్లా రవాణా అధికారి వెంకన్న మీదికి ఎక్కింది.ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు ఆయన మృతదేహం నుజ్జు నుజ్జె అయింది వెంకన్న ఇటీవల జరిగిన సాధారణ బదిలీలలో భాగంగా .భూపాలపల్లికి జిల్లా రవాణా అధికారిగా వచ్చారు టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments