ప్రభుత్వ ఖజానా కు ఆదాయం సమకూర్చే ఆయా ప్రభుత్వ శాఖలతో ముఖ్యమంత్రి బుధవారం భేటీ అయ్యారు ఆదయ సమీకరణపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు హెచ్ యం డి ఏ టిజి ఐ ఐ సి , కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజ్, మైనింగ్ తో పాటు ఇతర శాఖలకు సంబంధించి లీకేజీలు లేకుండా జాగ్రత తీసుకోవాలన్నారు .
చేజింగ్ సెల్ నేర్పాటు చేసుకుని నిరంతరం ఫాలో అప్ చేయాలని చెప్పారు శాఖలవారీగా డిపార్ట్ మెంట్స్ సామర్ధ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని స్పష్టం చేసారు .
భూసేకరణను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు .వివిధ శాఖలకు అవసరమైన అన్ని రకాల సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు ఆదాయం పెంపు, నిధుల సమీకరణ విషయంలో నిర్లక్ష్యం సహించేది లేదని స్పష్టం చేశారు
