జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాస్ రెడ్డి ని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఉత్తర్వ్యూలు జారీచేశారు.మహిళా పిర్యాదు మేరకు అంతర్గత విచారణ తరవాత కమిషనర్ ఈ యాక్షన్ తీసుకున్నారని సమాచారం వ్యక్తిగతవ్యవహారంలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓమహిళని లొంగదీసుకుని వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకున్నాడని నిర్ధారణ కావడం తో కమిషనర్ పూర్తీ స్థాయి విచారణకు ఆదేశించారు.
అదే మహిళ కు చెందిన వ్యక్తిగత వీడియోలు అడ్డం పెట్టుకొని ఆమె ను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు లాగినట్టు బాధిత మహిళా ఆరోపణలు చేసారు కొన్ని రోజులపాటు సీఐ తో ఒకే ఇంట్లో కలిసి ఉన్నట్లుగా పేర్కొన్న బాధిత మహిళఅయితే వ్యవహారం రచ్చ అవుతుండడంతో ఆ మహిళను వదిలించేందుకు సీఐ విశ్వ ప్రయత్నాలు చేసి నట్లుగా చెప్తున్నారు ఈ క్రమంలోనే బాధిత మహిళా ఉన్నతాధికారులకు పిర్యాదు చెయ్యడం తో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది
