డబ్బులు లెక్కపెడతామని నమ్మించిన దుండగులు,ఓ మహిళ వద్ద ఉన్న నోట్ల కట్టలో నుంచి రూ.15 వేలను మాయం చేశారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారుపాల్వంచ మండలం వాడి గ్రామానికి చెందిన పూజ అనే మహిళ కామారెడ్డిలోని ఎస్బీఐ బ్యాంకు వచ్చింది వెళ్లింది.
తన వద్ద ఉన్న నగదు జమ చెయ్యడానికి నోట్లు లెక్కిస్తుంది గుర్తు తెలియని వ్యక్తి వచ్చి డబ్బులను సరిగ్గా లెక్కపెడతామని, బుకాయించారు . వారి మాటలను నమ్మిన పూజ తన వద్ద ఉన్న నగదును వారికి ఇచ్చింది. ఈ క్రమంలో మహిళా కు ఏమాత్రం అనుమానం రాకుండా , నోట్ల కట్టలో నుంచి రూ.15 వేల నగదును కాజేశారు .
