HomeEditorial Specialమంజీరా పరవళ్లు ....

మంజీరా పరవళ్లు ….

మంజీరా నది జలకలను సంతరించుకుంది గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో మంజీర జళ కల ఉట్టిపడుతుంది

వర్షాకాలం ప్రారంభం నుంచి ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో మంజీరాకు వరద నీరు వచ్చి చేరలేదు గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో మంజీరా నది జలకలతో పరుగులు తీస్తుంది

సాలూరు మండలం సాలూరు వంతెన వద్ద మంజీరా లో వరద నీరు ప్రవహిస్తుండడంతో వరద నీటిని చూసేందుకు రైతులు స్థానికులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు మంజీరా వరద నీటితో ప్రవహిస్తుండడం ఆయకట్టు రైతులలో ఊపిరి పోస్తుంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments