నిజామాబాద్ మాత శిశు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బాలుడు కిడ్నాప్ కలకలం. సభ్యులు శనివారం ఉదయం చోటుచేసుకుంది.కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం..బాల్కొండ మండలంలోని నాగపూర్ గ్రామానికి చెందిన రెండున్నర వేదాన్స్ ఆసుపత్రి నిమిత్తం తల్లిదండ్రులతో మాతా శిశు ఆసుపత్రి వచ్చాడు.
తల్లిదండ్రులు లోపల ఉండగా తన అన్న తో కలిసి బయటకు వచ్చాడని తెలిపారు.ఆ క్రమంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి బాలుడి చెయ్యి పట్టుకుని తీసుకొని వెళ్లి పోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కుటుంబ సభ్యులు ఆస్పత్రి బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో వెతుకుతున్నారు. పోలీసులకు సమాచారం అందించారు.
