HomeCRIMEనిజామాబాద్‌లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 8 మంది పట్టివేత

నిజామాబాద్‌లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 8 మంది పట్టివేత

నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని ఫోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం.

పద్మారావు నగర్‌లోని రోడ్ నంబర్‌ 3లో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఎనిమిది మందిని పట్టుకోగా, వారి వద్ద నుంచి ఏడు సెల్‌ఫోన్లు, రూ.51 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments