HomeDevotionalచండీయాగ హోమంలో పాల్గొన్న సీపీ సాయి చైతన్య

చండీయాగ హోమంలో పాల్గొన్న సీపీ సాయి చైతన్య

పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లోని దుర్గాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో సోమవారం నిర్వహించిన చండీయాగ హోమంలో పోలీస్‌ కమిషనర్‌ పి. సాయి చైతన్య పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్‌) ఎన్‌. శుభం ప్రకాష్‌, అదనపు కలెక్టర్లు భుజంగరావు, పి. సురేశ్‌, డీఎంహెచ్‌వో రాజశ్రీతో పాటు ఏసీపీలు, సీఐలు, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments