సిపి సార్ ఆదేశాల మేరకు ఏసీపీ విష్ణుమూర్తి సార్ ఆధ్వర్యంలో సిఐ సార్ పురుషోత్తం మరియు సిబ్బంది సుదర్శన్, అనిల్ కుమార్,సుధాకర్, ఆజాములు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ నందు పెరికిట్ కొటార్ మూర్ లో
8 మంది పేకాట రాయల్లు మరియు 8 సెల్ ఫోన్లు అమౌంట్ 67440-/ రూపాయలు తదుపరి చర్య నిమిత్తం ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ గారికి అప్పగించడం జరిగింది
