పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ సీఐ పురుషోత్తం ఆధ్వర్యంలో,డిచ్ పల్లి మనడంలోని ముల్లంగి గ్రామ శివారులో విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట ఆడుతున్న ముగ్గురిని పట్టుకుని
అదుపులోకి తీసుకొని కేసునమోదు చేసినట్లు తెలిపారు. వారి నుంచి రూ 4820 నగదు స్వాదీనం చేసుకున్నట్లు సీఐ పురుషోత్తం తెలిపారు. ఈ దాడుల్లో సుదర్శన్,సుధాకర్, రాజేశ్వర్, ఆజం లు పాల్గొన్నారు.
