HomeCRIMEనగరంలోని ప్రభుత్వ పాఠశాలలో చోరి..

నగరంలోని ప్రభుత్వ పాఠశాలలో చోరి..

నగరంలోని ప్రభుత్వ పాఠశాలలో చోరి జరిగిన ఘటన నిజామాబాద్ రెండవ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది.ఎస్ఐ రామ్ తెలిపిన వివరాల ప్రకారం. నగరంలోని శంకర్ భవన్ పాఠశాలలో సోమవారం దుండగులు చొరబడ్డారు.

మంగళవారం ఉదయం ఉపాధ్యాయులు గమనించి రెండు ట్యాబ్ అపహరించినట్లు తెలిపారు.పోలీస్ ల కు సమాచారం అందడంతో పాఠశాలకు వెళ్లి పరిశీలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రామ్ పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments