మున్సిపల్ కమిషనర్..నిజామాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులు నీటి సరఫరా కలుగుతుందని జిల్లా మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు. నగరంలోని అలీ సాగర్ మెయిన్ పైప్ లైన్ లీకేజీ కారణంగా తాగునీటి సరఫరా అత్యవసరంగా నిలిపి వేయాల్సిన పరిస్థితి నెలకొంది.
లతీఫ్ కాలని,డైరీ ఫారం, లాల్బాగ్, హతాయి గల్లి, ఆనంద నగర్,నాల్కల్ రోడ్డు, నాగారం,వడ్డెర కాలనీ, గంగస్తాన్, పంచాయతీరాజ్ కాలనీ, ఆటోనగర్,మాలపల్లి, దయానంద్ నగర్, ధర్మపురి హిల్స్, మిర్చి కాంపౌండ్, శాంతినగర్, నిజాం కాలనీ, 300 కోటర్స్,వెంగళరావు నగర్, స్లాటర్ హౌస్ ఏరియా,
మహాలక్ష్మి నగర్, వినాయక్ నగర్, లో 7వ తేదిన అంతరాయం ఏర్పడుతుంది. అలాగే 8వ తేదిన సుభాష్ నగర్, నాందేవాడ అర్బన్ హాస్పిటల్, గౌతమ్ నగర్, గోల్ హనుమాన్, కోటగల్లి, ఖిల్లా గుట్ట బడ బజార్,కంటేశ్వర్, తిలక్ గార్డెన్, ఎల్లమ్మ గుట్ట,
పోలీస్ లైన్, ప్రగతి నగర్, ఆటో నగర్, మిర్చి కాంపౌండ్,మాలపల్లి, వినాయక నగర్, లో నీటి సరఫరాకు అంతరం కలుగుతుందని ఇట్టి ప్రాంతాల్లో 17 వాటర్ ట్యాంకర్ లా ద్వారా నీటి సరఫరా కలుగుతుందని మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు.