HomeCRIMEవరద ప్రవాహంలో కొట్టుక పోయిన కారు ...తండ్రి తనయ గల్లాంతేనా!?

వరద ప్రవాహంలో కొట్టుక పోయిన కారు …తండ్రి తనయ గల్లాంతేనా!?

ఖమ్మం జిల్లాలో మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద బ్రిడ్జి పై నుండి వెలుతున్న వరదనీరుఇదే వరదప్రవాహంలోఓ కారు కొట్టుకపోయింది ఇందులో తండ్రి కూతరు ఉన్నారు.

వారి ఆచూకీకోసం పెద్దఎత్తున గాలిస్తున్నారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రి, మోతిలాల్ కూతురు అశ్వినీ లతో కలిసి కారులో హైదారాబాద్ కు బయలు దేరారు పురుషోత్తమాయగూడెం ఆకేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో అదుపుతప్పి న వీరి కారు.

అదే ప్రవాహంలో కొట్టుక పోయింది తమ కారు వాగులోకి పోయిందని, మా..మెడవరకు నీరు వచ్చిందంటూ మోతీ లాల్ బందువులకు పోన్ లు చేసి ఆందోళన వ్యక్తం చేశారు ప్రస్తుతం వారి పోన్ లు స్విచ్చాఫ్ రావడం..

కారు కూడా కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు, బందువులఆందోళన చెందుతున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments