Monday, April 20, 2026
HomeTelanganaNizamabadశ్రీశైలం వెళ్లే రహదారి మూసివేత ....

శ్రీశైలం వెళ్లే రహదారి మూసివేత ….

నాగర్ కర్నూలు జిల్లాలో గత రెండు రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీశైలం వెళ్లే దారి చాలా ప్రమాదకరంగా మారిందిమాన్ననూరు నుండి శ్రీశైలం వెళ్లే దారిలో దోమల పెంట దగ్గర కొండ చరియలు విరిగి పడుతున్నాయి

కావున ప్రజలు ఈ వర్షం ఆగే వరకు శ్రీశైలం వెళ్లే ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సిందిగా నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ కోరారు మాన్ననూర్ నుండి శ్రీశైలం వరకు ఉన్న రహదారులు

చాలా ఇబ్బంది కరంగా మారాయి దోమల పెంట ఏరియాలో కొండ చరియలు విరిగి పడుతున్నాయి శ్రీశైలం వెళ్లే వాహనాలను మన్నునూరు దగ్గర పోలీసులు ఆపేస్తున్నారు.

శ్రీశైలం కు వెళ్లే దారిని తాత్కాలికంగా మూసి వేయడం జరిగింది , శ్రీశైలం కు వెళ్లే వాహనాలను వర్షం కారణంగా మననుడు దగ్గర ఆపేయడం జరుగుతుంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!