HomeTelanganaNizamabadఅపార్టుమెంట్ మీద పిడుగు

అపార్టుమెంట్ మీద పిడుగు

నగరంలో ఓ అపార్ట్మెంట్లో శుక్రవారం రాత్రి పిడుగు పడింది .ఎవరికీ ప్రాణనష్టం కలగలేదు.

గంగస్థాన్ పేస్ 2 లోఓ అపార్టుమెంట్ లో ఆరవ అంతస్తులో ఒక మూలన పిడుగు పడడంతో ఆ శబ్దం తో ప్లాట్ లలో ఉంటున్న వారు భయకంపితులు అయ్యారు.

ఆరో అంతస్థులో సైడ్ గోడ కూలిపోయింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments