మంగళవారం గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిజామాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లోవాహనాలను దారి మళ్లిస్తున్నామని సీపీ కల్మేశ్వర్ తెలిపారు. రథ యాత్ర మధ్యాహ్నం ఒంటి గంటకుదుబ్బా నుంచి శోభాయాత్ర మొదలవుతుందని రైల్వేగేట్ పాత గంజి గాంధీ చౌక్ నెహ్రు పార్క్, బోధన్ రోడ్ ,బర్కత్ పురా గురుద్వార్ బడాబజార్ గోల్ హనుమాన్ చౌరస్తా ఫులాంగ్ మీదుగా వినాయక్ నగర్ కు చేరుతుందని ఆ రూట్ లలో ఇతర వాహనాలు వెళ్ళడానికి అనుమతి లేదన్నారు
