గణపతి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పరిసరాలను పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సోమవారం పరిశీలించారు
వారితో పాటుగా హైదరబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి హర్కర వేణుగోపాల్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , మేయర్ విజయ లక్ష్మి పాల్గొన్నారు.
