HomeLaw and Orderపదోన్నతి పొందిన ఏఎస్ఐలకు పోస్టింగ్‌లు..

పదోన్నతి పొందిన ఏఎస్ఐలకు పోస్టింగ్‌లు..

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్స్ (సివిల్) నుంచి అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లుగా (ఏఎస్ఐల) పదోన్నతి పొందిన అధికారులకు స్థానచలనం కల్పిస్తూ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు.

ఆగస్టు 27న కమిషనరేట్‌కు రిపోర్ట్ చేసిన ఏఎస్ఐలకు వివిధ పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్‌లు కేటాయించారు.ఎస్. గంగాధర్ రావు (జి.నెం. 8556): నందిపేట్ పోలీస్ స్టేషన్ నుండి నందిపేట్ పోలీస్ స్టేషన్‌కు కేటాయించబడ్డారు.పి. రాజేశ్వర్ (జి.నెం. 8557): డబ్ల్యూపీఎస్, నిజామాబాద్ నుండి వేల్పూర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు.పి. మోహన్ (జి.నెం. 8558): సీసీఎస్, నిజామాబాద్ నుండి డబ్ల్యూపీఎస్, నిజామాబాద్‌కు బదిలీ అయ్యారు.బి. జగదీశ్వర్ (జి.నెం. 8559): పీసీఆర్, నిజామాబాద్ నుండి పీసీఆర్, నిజామాబాద్‌లోనే కొనసాగుతున్నారు.

పి. చిన్న సైలు (జి.నెం. 8560): సీఎస్‌బీ, నిజామాబాద్ నుండి బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు.జె. రాజశేఖర్ (జి.నెం. 8561): డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్ నుండి ధర్పల్లి పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. జి. రాజేందర్ (జి.నెం. 8562): సిరికొండ పోలీస్ స్టేషన్ నుండి సిరికొండ పోలీస్ స్టేషన్‌కే కేటాయించబడ్డారు.పి. సుదర్శన్ (జి.నెం. 8563): నవీపేట్ పోలీస్ స్టేషన్ నుండి టౌన్-1 పోలీస్ స్టేషన్, నిజామాబాద్‌కు బదిలీ అయ్యారు.కె. డేనియల్ భాస్కర్ (జి.నెం. 8564): టౌన్-1 పోలీస్ స్టేషన్, నిజామాబాద్ నుండి బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు.కె. సున్నన్న (జి.నెం. 8565): టౌన్-2 పోలీస్ స్టేషన్, నిజామాబాద్ నుండి నందిపేట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు.కె. మల్లేశం (జి.నెం. 8566): వర్ని పోలీస్ స్టేషన్ నుండి రెంజల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు.సంబంధిత ఎస్ హెచ్‌వోలు

ఈ అధికారులను తక్షణమే రిలీజ్ చేసి, కొత్త స్థానాల్లో విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని, ఆ వివరాలను కార్యాలయానికి తెలియజేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments