అక్రిడేషన్ కార్డుల గడువును మరో మూడు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ* అక్రీడేషన్ కార్డుల గడువు 30 సెప్టెంబర్ తో ముగియగ డిసెంబరు 31, 2024 వరకు పొడిగింపు
ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్టీసీ సంస్థకు ఉత్తర్వులు జారీ చేసిన సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్ .
గతంలో అక్రిడేషన్ల గడువు జూన్ ౩౦నే ముగియగా సెప్టెంబర్ వరకు పొడిగించిన సంగతి తెల్సిందే!
