HomeLaw and Orderబాధ్యతలు స్వీకరించిన ఇద్దరు సీఐ లు...

బాధ్యతలు స్వీకరించిన ఇద్దరు సీఐ లు…

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇద్దరు సీఐ లు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

నిజామాబాద్ సీసీఆర్ బి సీఐ గా ఉన్న శ్రీనివాస్ రాజ్ టౌన్ సిఐ గా బాధ్యతలు చేపట్టారు.

అలాగే హైదరాబాద్ ఐ జి కార్యాలయంలో వెయిటింగ్ లిస్టులో ఉన్న రఘుపతి నగరంలోని ఒకటవ టౌన్ సీఐ గా బాధ్యతలు చేపట్టారు.

అనంతరం ఇరువురు కలిసి ఏసిపి రాజా వెంకటరెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments