Sunday, April 19, 2026
HomeCRIMEతప్పించుకున్న చైన్ స్నాచర్ ...

తప్పించుకున్న చైన్ స్నాచర్ …

చైన్ స్నాచింగ్ కేసులో నిందితురాలు పోలీసులు కళ్ళు గప్పి పారిపోయింది.

ఇటివలే బైపాస్ రోడ్డు ఆటో లో వెళ్తూ మహిళా ప్రయాణికురాలు మెడల నుంచి బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన కేసు లో నిందితురాలు ను మూడోటౌన్ పోలీసులు 24 గంటల్లోనే పట్టుకున్నారు.

ఆమెతో పాటు మరో ఇద్దరి ని విచారించారు సొత్తు రికవరీ సైతం చేశారు. కానీ మహిళను స్టేషన్ లో రాత్రి వుంచడం నిబంధనలు అంగీకరించవు అందుకే గౌతం నగర్ లో ని సదరన్ హోం కు సోమవారం రాత్రి తరలించారు.

సదరు నిందితురాలు మంగళవారం తెల్లవారు జామున సదరన్ హోం నుంచి తప్పించుకుంది తప్పించుకుంది బోధన్ పట్టణంలోని ఆటో నగర్ కు చెందిన మహిళా. ఆమె కోసం పోలీసులు గాలింపు లు జరుపుతున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!