Wednesday, April 22, 2026
HomeLaw and Orderజిల్లా మెజిస్ట్రేట్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్

జిల్లా మెజిస్ట్రేట్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్

నిజామాబాద్ ట్రాఫిక్ కానిస్టేబుల్ జిల్లా మెజిస్ట్రేట్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు.

నగరంలోని ట్రాఫిక్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మాన్ సింగ్ నగరంలోని డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ 100 శాతం మందిని కోర్టులో హాజరు పరిచి లోక్ అదాలత్ లో ఉత్తమం గా విధులు నిర్వహించినందుకు కు జిల్లా మెజిస్ట్రేట్ కుంచాల సునీత,పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం పొందారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!