నిజామాబాద్ ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ జిల్లా మెజిస్ట్రేట్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు.
నగరంలోని ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సాయిలు ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా, ఉత్తమం గా విధులు నిర్వహించినందుకు కు జిల్లా మెజిస్ట్రేట్ కుంచాల సునీత,పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం పొందారు.
