HomeCRIMEఅక్క ఆత్మ హత్య యత్నం ...మనస్థాపం తో తనువు చాలించిన చెల్లి..

అక్క ఆత్మ హత్య యత్నం …మనస్థాపం తో తనువు చాలించిన చెల్లి..

అక్క ఆత్మ హత్యకు యత్నించడంతో తీవ్ర మనస్థాపం చెందిన చెల్లి ఆత్మ హత్య కు పాల్పడి ప్రాణాలు తీసుకుంది.ఈ విషాధఉదంతం సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో జరిగింది.

గ్రామానికి చెందిన మమతా కు వివాహిత అయితే ఆమె అత్తింటల్లో సమస్యలతో పాటు భర్త తో మనస్పర్థలు రావడంతో పుట్టింటికి వచ్చేసింది. జీవితం మీద విరక్తి చెంది ఈ నెల 7 పురుగుల ముందు తాగి ఆత్మ హత్య యత్నించింది.

సకాలం వైద్యం అందడంతో ఆమె ప్రాణాలు దక్కాయి కానీ అక్క మనోవేదన తో చలించిపోయిన చెల్లి కూడా ప్రత్యూష కూడా పురుగుల మందు తాగి అపస్మార స్థితిలో వెళ్లడంతో ఆమె ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments