Saturday, April 18, 2026
HomeCRIMEభారీ లోడ్ తో వెళ్తున్న డిసిఎం బోల్తా ..

భారీ లోడ్ తో వెళ్తున్న డిసిఎం బోల్తా ..

భారీ లోడ్ తో వెళ్తున్న డిసిఎం బోల్తా పడిన ఘటన నగర శివారులోని జాతీయ రహదారిపై గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు..

ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకొని ఓ డిసిఎం భారీ లోడ్ తో మాక్లూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో నగర శివారులోని మాణిక్ భండార్ జాతీయ రహదారిపై పక్కనే ఉన్న ఎస్ఆర్ ధర్మకాంట వద్ద వాహన కాంట చేసే క్రమంలో ఓవర్ లోతో బోల్తా పడింది.

దీనితో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!