బిచ్కుంద పరిధిలోని పెద్దదాడిగి గ్రామంలో అనధికార మద్యం దుకాణం లో తనిఖీ లు నిర్వహించి 3.4 లీటర్స్ మద్యం, 2.6 లీటర్స్ బీర్ స్వాధీనం చేసుకొని ముత్యం పిఆర్జి అనే వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు .
ఈ తనిఖీల్లో si నరసింహ చారి, Hc బుమన్న, కాన్స్టేబుల్ లక్సమాన్, శ్యామ్ సుందర్ పాల్గొనడం జరిగింది
