Tuesday, April 21, 2026
HomePOLITICAL NEWSNationalరెండు రాష్ట్రాల్లో వెలుబడిన పలితాలు .....మహారాష్ట్ర లో ఎన్డీయే .....జార్ఖండ్ లో ఇండియా కూటమి విజయం...

రెండు రాష్ట్రాల్లో వెలుబడిన పలితాలు …..మహారాష్ట్ర లో ఎన్డీయే …..జార్ఖండ్ లో ఇండియా కూటమి విజయం …..వయనాడ్‌ లో రికార్డు మెజారిటీ దిశగా ప్రియాంక గాంధీఔరంగాబాద్‌, భివాండీలో ఆధిక్యంలో ఎంఐఎం అభ్యర్థులు

సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో శనివారం పలితాలు వచ్చేసాయి . మహారాష్ట్ర లో బీజేపీ నేతృత్వంలోని మహాయితి కూటమి జార్ఖండ్లో లో కాంగ్రెస్ జేయం యం కూటమి భారీ విజయందిశగా దూసుకెళ్తున్నాయి.మ్యాజిక్ ఫిగర్ 41 దాటేసి ఇండియా కూటమి ఆధిక్యంలో ఉంది మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో 217 స్థానాల్లో మహాయితి కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసి భారీ ఆధిక్యం వుంటే 58 స్థానాల్లో మాత్రమే ఇండియా కూటమి ఆధిక్యం ఉంది. యంఐయం రెండు అసెంబ్లీ స్థానాల్లో ఔరంగాబాద్ బీవండి స్థానాల్లో భారీ ఆధిక్యంలో ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!