HomePOLITICAL NEWSగాంధీ భవన్ సత్యాగ్రహ దీక్ష ...పాల్గొన్న పీసీసీ చీఫ్..

గాంధీ భవన్ సత్యాగ్రహ దీక్ష …పాల్గొన్న పీసీసీ చీఫ్..

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు నిరసనగా శనివారం గాంధీ భవన్‌లో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు

ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే చర్యలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సహించదు. న్యాయం, పారదర్శకత కోసం మా పోరాటం నిరంతరం కొనసాగుతుందని మహేష్ కుమార్ అన్నారు

ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా చైర్మన్ సునీల్ పన్వర్ గారు, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ గారు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments