నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి లో ప్రభుత్వ స్థలం ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన 13 మంది మీదక్రిమినల్ కేసు నమోదు అయింది .
నార్త్ మండల ఫరీది లోని అర్సపల్లి వద్ద సర్వే నెంబర్ 249 లో 1587 గజాల స్థలంను కబ్జా చేసి న 13 మంది అక్కడ నిర్మాణాలు సైతం చేపట్టారని వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలనీ నార్త్ తహశీల్ధార్ ఆరో టౌన్ స్టేషన్ లో పిర్యాదు చేశారు ఎవరెవరు ఎన్ని గజాల స్థలం కబ్జా చేసారు ఆస్థలం లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టారనేది కూడా ఆ పిర్యాదు లో పేరుకొన్నారు
