అదుపు తప్పి మక్కల లారి బోల్తా పడిన ఘటన లింగంపేట్ లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే మక్కల లోడుతో ఔరంగాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్నా లారీ లింగంపేట్ మండలం ముస్తాపూర్ మూలమలుపు వద్ద బోల్తా పడింది. లారీ డ్రైవర్ చరణ్ కు స్వల్ప గాయాలయ్యాయి.