మంగళవారం రోజున నిజామాబాదు ఏసీపీ రాజా వెంకట్రాంరెడ్డి గారు సౌత్ రూరల్ సర్కిల్ లోని ముగ్పాల్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసారు. రికార్డులను పరిశీలించి సిబ్బంది పరేడ్ డ్రిల్, కిట్టు లను పరిశీలించారు.
అనంతరం పెట్రోలింగ్ , బీట్, తదితర అంశాల గురించి అడిగి తెలుసు కొన్నారు. కేసుల ఫైల్స్ కూడా చెక్ చేసి. నేరాలు అదుపు చేయడానికి తీసుకోవలసిన జాగర్తలు గురించి సూచించారు.
ఏసీపీ గారి వెంట సౌత్ రూరల్ CI సురేష్ కుమార్, మోపాల్ SI యాదగిరి గౌడ్, ASI లు రమేష్, దయాల్ సింగ్ సిబ్బంది ఉన్నారు
