HomeCRIMEజక్రాన్ పల్లి వద్ద రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

జక్రాన్ పల్లి వద్ద రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలంలో జాతీయ రహదారి మీద ఘోర రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి చెందారు .

44 జాతీయ రహదారి మీద సికింద్రాబాద్ క్రాసింగ్ నాగ్ పూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులెవరనేది ఇంకా గుర్తించలేదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments