సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలకేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదం లో నిజాంసాగర్ కు చెందిన దంపతులు మృతి చెందారు. మండలం లోని మల్లూరు తాండ కు చెందిన సాంగ్యా నాయక్ భార్య సంఘీ బాయి తో కలిసి గురువారం బైకు మీద నారాయణఖేడ్ వెళ్తుందా కల్హేర్ వద్ద కారు ఢీకొనడంతో వారిద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు
