మాజీ ప్రధాని, మన్మోహన్ సింగ్ భౌతికకాయం వద్ద టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం నివాళులర్పించారు.బెంగళూర్ నుంచి ఆయన నేరుగా ఢిల్లీకి కి వెళ్లి మన్మోహన్ సింగ్ నివాసం కు వెళ్లారు.
మన్మోహన్ సింగ్ సతీమణి ని ఓదార్చారు.ఆయనతో పాటు సీఏం రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి దీపాదాస్ మున్షీ, మాజీ మంత్రులు, ఎంపీలు, నివాళులర్పించారు.
