HomeCRIMEడ్రంక్ అండ్ డ్రైవ్ లో ఇద్దరికీ జైలుశిక్ష..25 మందికి జరిమానా

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఇద్దరికీ జైలుశిక్ష..25 మందికి జరిమానా

.. డ్రంకన్ డ్రైవ్ కేసులో జిల్లా మెజిస్ట్రేట్ ఇద్దరికీ జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ పేర్కొన్నారు

. వివరాల్లోకి నగరంలోనీ నగరంలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డ వల్లపు శ్రీనివాస్ ను సోమవారం జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా మెజిస్ట్రేట్ నుర్జన్ ఒక్కరోజు జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు.అలాగే నాగులపల్లి శంకర్ కి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.

మరో 25 మందికి రూ.3500 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments