.నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న 10 సెల్ ఫోన్లు రికవరీ చేసినట్లు ఎస్ఐ ఆరీఫ్ తెలిపారు.
ఇటీవల ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు 10 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు సోమవారం రూరల్ ఎస్ఐ ఆరీఫ్ అందజేశారు.
వివిధ కారణాలతో పోగొట్టుకున్న సెల్ ఫోన్ లను సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా మొబైల్ ఫోన్ను ట్రాక్ చేసి బాధితులకులి అప్పగించినట్లు పేర్కొన్నారు.
