కామారెడ్డి ఏ ఎస్పీ గా చైతన్య రెడ్డి నియామకం అయ్యారు. ఇటీవలే ఐపిఎస్ శిక్షణ పూర్తీ చేసిన వారికి ప్రభుత్వ ఆయా జిల్లాకు ఏ ఎస్పీ లుగా మొదటి పోస్టింగ్ లు ఇచ్చింది. ఇందులో భాగంగా కామారెడ్డి కి చైతన్య రెడ్డి ని కేటాయించింది
కామారెడ్డి ఏ ఎస్పీ గా చైతన్య రెడ్డి
RELATED ARTICLES
