మాక్లూర్ మండలం ఆదివారం రాత్రి 10pm రెండు ద్విచక్రవాహనలు ఢీకోని ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్రగాయలయ్యాయి. వివరాలు మాక్లూరు నుండి దాస్ నగర్ వస్తున్నా సాయిలు(35) ప్రవీణ్(౩౦) లు సాయిలు హోటల్ మూసి ఇంటికి తిరుగుముకంలో నిజామాబాద్ ప్రభుత్వ హసుపత్రిలో విధులు ముగించుకోని విజయ్(32) అతని భర్య(ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో) విధులు నిర్వహించుకోని ఇంటికి వెలుతున్న మార్గంలో ఏదురుగ ద్విచక్రవాహనంతో ఢీకోనడం జరిగింది.
ఆసుపత్రి తీసుకవచ్చే సమయనికి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మాగులూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
