16 మందికి జరిమానాడ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన 4 గురు వ్యక్తులకు జైలు శిక్షా, 16 మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు.మద్యం సేవించి వాహనాలు నడిపినటువంటి 20 మందికి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కౌన్సిలింగ్
నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా నూర్ జాన్ 16 మందికి రూ.25,500 రూపాయలు జరిమానా విధించారు.
అలాగే ఎండి సలీం, ఎస్ సంతోష్, బి సంతోష్ వ్యక్తులకు రెండు రోజుల జైలు శిక్ష, కమల్ సింగ్ వ్యక్తికి ఒకరోజు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
