విధి నిర్వహణలో అంకితభావం, అసాధారణ ప్రతిభను కనబరిచినందుకు గానూ సిఎస్‌బి విభాగం ఎస్‌ఐ శేషగిరి సంతోష్ రెడ్డి ప్రతిష్టాత్మక ‘మహోన్నత సేవా పథకం’కు ఎంపికయ్యారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా నిజామాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేసి అభినందించారు.ఆయనకు సహచర పోలీస్ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.
