హైదరాబాద్ నుండి నారాయణఖేడ్ వైపు వెళ్తున్న ఆదివారం జాతీయ రహదారి మీదే కారు అందరు చూస్తుండగానే దగ్ధం అయింది . మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బొడ్మట్ పల్లి వద్ద ఈ ఘటన జరిగింది .
TS11ED5325 కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన డ్రైవర్ . వెంటనే కారునిలిపి వేయడంతో మిగితా ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు. తీవ్రమైన ఎండల తో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి దీనితో క్షణంలో కారుఅగ్గి ఆహుతి అయ్యింది.
అగ్ని మాపక వాహనం వచ్చి ఎగసిపడుతున్న మంటలను అదుపు చేశారు.