నిజామాబాద్ నగరానికి చెందిన ప్రముఖ రియల్టర్ సర్దార్ అలీ ఆదివారం తెల్లవారు జామున మృతి చెందాడు. ఆయనగతంలో నిజామాబాద్ నుంచి యం ఐ యం అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసారు.
నాలుగు దశాబ్దాలుగా ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. ఆయన మృతి ఫై పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేసారు