నిజామాబాద్జి జిల్లా బోధన్ మండలం అచన్ పల్లిలో గల.
ఇందూర్ మోడల్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి తప్పిపోయి నాలుగు రోజులు గడుస్తున్నా పాఠశాల యాజమాన్యం పట్టించుకోవడంలేదని ఏబీవీపీ నాయకులు పాఠ శాల ముందు ధర్నా చేశారు..పాఠ శాల యాజమాన్యం విద్యార్థి గురించి ఆళఛించకుండా..
తమ సొంత పనులు చేసుకుంటున్నారని సాధించారని ఏబీవీపీ నాయకులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. అనంతరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఏబీవీపీ నాయకులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.