రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శనివారం ఉదయం నిజామాబాద్ నగరంలోని ఏసీపీ ఆఫీస్ ప్రహరీ గోడ కూలిపోయింది.
చాలాయేళ్ల నాటి గోడ కావడంతో వర్షాలకు కూలిపోయింది.
పాత ఏసీపీ ఆఫీస్ తో పాటు ప్రహరీ గోడ ను కూల్చేయాలని గతంలో అధికారులు నిర్ణయించారు.