HomeCRIMEపోలీస్ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలి

పోలీస్ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలి

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ గంగా టవర్ ప్రక్కనగల సిమెంట్ దుకాణ షాపు అగ్నికి అహుతి అవుతున్న దృశ్యాన్ని పాత్రికేయులు వీడియోలు తీస్తుండగా పోలీస్ కానిస్టేబుల్ వీడియోలు తీయకుండా అడ్డుపడి.

బయటకు గెంటేసిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని పట్టణ పోలీస్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ కు.ఆర్మూర్ ప్రెస్ క్లబ్, నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ… విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులు జరిగిన సంఘటన ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి శాఖ పరంగా కానిస్టేబుల్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ నవనాథ్ పురం ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు అధ్యక్షులు కార్యదర్శులు పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments