HomeTelanganaNizamabadజనగణన లో వివరాలు నమోదు చేసుకున్న అరవింద్

జనగణన లో వివరాలు నమోదు చేసుకున్న అరవింద్

మొదటి విడుత జనగణన సందర్భంగా నిజామాబాద్ లోని ఎంపీ అర్వింద్ తన వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకున్నారు ఆదివారం నిజామాబాద్ లోని తన కార్యాలయంలో అధికారుల సమక్షంలో నమోదు చేసుకున్నారు .

ప్రజలందరూ స్వీయ గణన పోర్టల్‌ను వినియోగించి, జనగణనలో పాల్గొనాలని ఎంపీ అర్వింద్ కోరారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments